మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Kamalambika Stotram – శ్రీ కమలాంబికా స్తోత్రం


బంధూకద్యుతిమిందుబింబవదనాం బృందారకైర్వందితాం
మందారాది సమర్చితాం మధుమతీం మందస్మితాం సుందరీమ్ |
బంధచ్ఛేదనకారిణీం త్రినయనాం భోగాపవర్గప్రదాం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || 1 ||

శ్రీకామేశ్వరపీఠమధ్యనిలయాం శ్రీరాజరాజేశ్వరీం
శ్రీవాణీపరిసేవితాంఘ్రియుగళాం శ్రీమత్కృపాసాగరామ్ |
శోకాపద్భయమోచినీం సుకవితానందైకసందాయినీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || 2 ||

మాయా మోహవినాశినీం మునిగణైరారాధితాం తన్మయీం
శ్రేయఃసంచయదాయినీం గుణమయీం వాయ్వాది భూతాం సతామ్ |
ప్రాతఃకాలసమానశోభమకుటాం సామాది వేదైస్తుతాం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || 3 ||

బాలాం భక్తజనౌఘచిత్తనిలయాం బాలేందుచూడాంబరాం
సాలోక్యాది చతుర్విధార్థఫలదాం నీలోత్పలాక్షీమజామ్ |
కాలారిప్రియనాయికాం కలిమలప్రధ్వంసినీం కౌలినీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || 4 ||

ఆనందామృతసింధుమధ్యనిలయామజ్ఞానమూలాపహాం
జ్ఞానానందవివర్ధినీం విజయదాం మీనేక్షణాం మోహినీమ్ |
జ్ఞానానందపరాం గణేశజననీం గంధర్వసంపూజితాం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || 5 ||

షట్చక్రోపరి నాదబిందునిలయాం సర్వేశ్వరీం సర్వగాం
షట్శాస్త్రాగమవేదవేదితగుణాం షట్కోణసంవాసినీమ్ |
షట్కాలేన సమర్చితాత్మవిభవాం షడ్వర్గసంఛేదినీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || 6 ||

యోగానందకరీం జగత్సుఖకరీం యోగీంద్రచిత్తాలయాం
ఏకామీశసుఖప్రదాం ద్విజనుతామేకాంతసంచారిణీమ్ |
వాగీశాం విధివిష్ణుశంభువరదాం విశ్వేశ్వరీం వైణికీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || 7 ||

బోధానందమయీం బుధైరభినుతాం మోదప్రదామంబికాం
శ్రీమద్వేదపురీశదాసవినుతాం హ్రీంకారసంధాలయామ్ |
భేదాభేదవివర్జితాం బహువిధాం వేదాంతచూడామణిం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || 8 ||

ఇత్థం శ్రీకమలాంబికాప్రియకరం స్తోత్రం పఠేద్యః సదా
పుత్రశ్రీప్రదమష్టసిద్ధిఫలదం చింతావినాశాస్పదమ్ |
ఏతి బ్రహ్మపదం నిజం నిరుపమం నిష్కల్మషం నిష్కలం
యోగీంద్రైరపి దుర్లభం పునరయం చింతావినాశం పరమ్ || 9 ||

ఇతి శ్రీ కమలాంబికా స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.